Surprise Me!

Delhi Assembly Elections: CM Arvind Kejriwal's Daughter Slams BJP | నాన్న ఉగ్రవాది ఎలా అవుతారు ?

2020-02-05 503 Dailymotion

Kejriwal's wife Sunita feels Aam Aadmi Party (AAP) is the front runner in upcoming assembly elections to be held on February 8. "We see allegations being put on

AAP buy opposition, however, when I talk to people they assure me that they will definitely press 'broom' button," said Sunita while talking to ANI. Delhi CM's

daughter Harshita also slammed BJP.
#DelhiAssemblyElections
#DelhiAssemblypolls
#DelhiPolls
#ArvindKejriwal
#AAPVSBJP
#Delhiexitpoll
#aamaadmiparty
#modi
#Kejriwalvsmodi
#caa
#opinionpoll
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాదులతో పోల్చడంపై ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ నేతలు ఒక ముఖ్యమంత్రిపై అలా నిందలు వేయడం సరికాదన్నారు. తన తండ్రిని ఎన్నికల్లో ఎదుర్కొనలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని

హర్షితా మండిపడ్డారు. కేజ్రీవాల్ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో ఢిల్లీ అభివృద్ధికి అక్కడ నివసించే సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఇక మేనిఫెస్టోలో కూడా అభివృద్ధిపైనే

హామీలిచ్చారని గుర్తు చేశారు కేజ్రీవాల్ కుమార్తె హర్షిత.

Buy Now on CodeCanyon